Birla A1 Premium Cement Slider

బిర్లా A1 ప్రీమియం సిమెంట్ "కాంక్రీట్ ఎక్స్పర్ట్" - ఉత్తమ నాణ్యత నిర్ధారించుకోవడం కోసం

"కాంక్రీట్ ఎక్స్పర్ట్" అనేది మా వినియోగదారుల కోసం ఒక అద్వితీయమైన సేవ.మా అత్యంత అనుభవజ్ఞులైన టెక్నో-మార్కెటింగ్ బృందం మీ గుమ్మం దగ్గరికొచ్చి బిర్లా A1 ప్రీమియం సిమెంట్ యొక్క అత్యుత్తమ నాణ్యతను ప్రదర్శిస్తుంది, మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది మరియు హామీ ఇస్తుంది. మా మొబైల్ కాంక్రీట్ ఇంజనీర్ వ్యాన్లకు అధునాతన సాధనాలు ఉన్నాయి -

• ఉపయోగించిన సిమెంట్ నాణ్యత పరీక్షించడానికి వివిధ మార్గాల గురించి మీకు శిక్షణ ఇచ్చేందుకు

• మా నిపుణుల సిబ్బంది ద్వారా మీకు సైట్ వద్ద సాంకేతిక సేవలను అందించడానికి

ఈ సేవలను పొందటానికి కస్టమర్ కింది నెంబర్లను కాల్ చేయవచ్చు: -

మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ గుజరాత్
తెలంగాణ ఆంధ్రప్రదేశ్
కర్ణాటక తమిళనాడు గోవా కేరళ
  • ఇసుక

    సిల్ట్ పదార్ధం కొలిచే గాజు సిలిండర్ ఉపయోగించి సిల్ట్ (ఒండ్రు) పదార్ధం పరీక్ష

    Product 1

    మెత్తని కంకర (నదీ ఇసుక / తయారీ ఇసుక) లో మలినాలను, దుమ్ము మరియు సిల్ట్ పదార్ధం ఉనికిని గుర్తించడానికి పరీక్షించండి. ఇసుకలో సిల్ట్ యొక్క గరిష్ట పరిమాణం 8% మించకూడదు. సిల్ట్ పదార్ధాన్ని అనుమతించదగిన పరిమితుల్లోకి తీసుకురావడం కోసం, 8% కంటే ఎక్కువ సిల్ట్ కలిగివున్న మెత్తని కంకరని కడిగివేయాలి.

  • కంకర

    మందం కొలత – కంకర యొక్క ఫ్లేకినెస్ (పెచ్చులు లేచే లక్షణం)

    Product 1

    కంకర కణాలు పెచ్చులు లేచేవిగా పరిగణించబడతాయో లేదో గుర్తించడానికి ఈ పరీక్ష ఉపయోగించబడుతుంది. సరైన కంకర అధిక నాణ్యత కాంక్రీటుని ఇస్తుంది. కంకర అనేది తాజా మరియు గట్టిపడిన కాంక్రీటు రెండింటి యొక్క లక్షణాలను ప్రభావితం చేస్తుంది మరియు కాంక్రీటు మిక్స్ యొక్క లక్షణం మరియు పనితీరును ప్రభావితం చేస్తుంది.

    పొడవు కొలత – కంకర యొక్క సాగదీత సూచిక

    Product 1

    కంకర కణాలు పెచ్చులు లేచేవిగా పరిగణించబడతాయో లేదో గుర్తించడానికి ఈ పరీక్ష ఉపయోగించబడుతుంది. సరైన కంకర అధిక నాణ్యత కాంక్రీటుని ఇస్తుంది. కంకర అనేది తాజా మరియు గట్టిపడిన కాంక్రీటు రెండింటి యొక్క లక్షణాలను ప్రభావితం చేస్తుంది మరియు కాంక్రీటు మిక్స్ యొక్క లక్షణం మరియు పనితీరును ప్రభావితం చేస్తుంది.

    పొడవు కొలత – కంకర యొక్క సాగదీత సూచిక

    Product 1

    ఈ పరీక్ష కంకర యొక్క సాగదీత సూచికను నిర్ణయిస్తుంది. వాటి నామమాత్రపు పరిమాణం కంటే వాటి పొడవు 1.8 కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు కంకర కణాలు సాగదీయబడినవిగా పరిగణించబడతాయి. సరైన కంకర అధిక నాణ్యత కాంక్రీటుని ఇస్తుంది.

    ముతక కంకర యొక్క జల్లెడ విశ్లేషణ

    Product 1

    ఈ పద్ధతి ముతక కంకర (గ్రేవల్) శ్రేణీకరణ యొక్క నమూనా తీసుకోవడం మరియు నిర్ధారణను కలిగి ఉంటుంది. బాగా శ్రేణీకృత కంకర అనేది కాంక్రీటు యొక్క పనితనాన్ని పెంచుతుంది మరియు హనీకుంబింగ్ లను నివారిస్తుంది కణ పరిమాణం పంపిణీ కోసం మెత్తని కంకర యొక్క జల్లెడ విశ్లేషణ ఈ పద్దతి మెత్తని కంకర యొక్క కణ పరిమాణం పంపిణీ యొక్క నమూనా తీసుకోవడం మరియు నిర్ధారించడాన్ని కలిగి ఉంటుంది.

  • కాంక్రీటు

    సంపీడన పరీక్షా యంత్రం

    Product 1

    సంపీడన పరీక్షా యంత్రం వివిధ వయసుల వద్ద కాంక్రీటు యొక్క సంపీడన బలాన్ని పరీక్షించడానికి ఉపయోగిస్తారు.

    1 రోజు
    3 రోజులు
    7 రోజులు
    BIS ప్రామాణికం
    ఎన్ఎ (వర్తించదు)
    16 Mpa కనీసం
    22 Mpa కనీసం
    బిర్లా A1 ప్రీమియం సిమెంట్
    15-20 Mpa
    30 ± 2 Mpa
    40 ± 2 Mpa
    ఇది మీకు ఎలా ప్రయోజనకరం?
    వేగవంతంగా డిషటరింగ్ (గట్టిబడి బిగిసిపోవడం)గా పరిణమించే మెరుగైన ప్రారంభ బలం

    పరీక్ష రాడ్ & బేస్ ప్లాట్ తో స్లంప్ (జారిపడిపోవడం) కోన్

    Product 1

    ఈ పరీక్ష స్లంప్ కోన్ అని పిలువబడే ఒక అచ్చును ఉపయోగించి నిర్వహించబడుతుంది.సైట్ల వద్ద ఇది తాజాగా తయారు చేయబడిన కాంక్రీట్ యొక్క పాళాన్ని తనిఖీ చేయడానికి బిర్లా A1ప్రీమియం సిమెంట్ సాంకేతిక బృందం ద్వారా నిర్వహించబడుతుంది. స్లంప్ (జారిపడిపోయే) కాంక్రీటు పలు ఆకృతులను తీసుకుంటుంది, మరియు స్లంప్ కాంక్రీటు యొక్క ప్రొఫైల్ ప్రకారం, ఆ స్లంప్ ని ట్రూ (అసలైన) స్లంప్, షీయర్ (కోత) స్లంప్ లేదా కొల్లాప్స్ (కూలిపోయే) స్లంప్ గా చెప్పబడుతుంది.ట్రూ (అసలైన) స్లంప్ మాత్రమే కాంక్రీట్ను ఉపయోగించవచ్చని సూచిస్తుంది, అయితే షీయర్ లేదా కొలాప్స్ స్లంప్ సరిదిద్దబడాలి మరియు పరీక్ష మళ్ళీ చేయాలి

  • స్ట్-కన్స్ట్రక్షన్ టెస్టింగ్ (నిర్మాణం-అనంతర పరీక్ష)

    రీబౌండ్ సుత్తి

    Product 1

    ఈ పరికరం కాంక్రీటు లేదా శిల యొక్క సాగే లక్షణాలను లేదా బలాన్ని కొలిచేందుకు ఉపయోగిస్తారు, ప్రధానంగా ఉపరితల కాఠిన్యం మరియు చొరబాటు నిరోధకత.