
బిర్లా A1 ప్రీమియం సిమెంటుతో మీ ఇంటిని ప్లాన్ చేసుకోండి
బిర్లా A1 ప్రీమియం సిమెంట్ మీ ఇంటి నిర్మాణ ప్రయాణం సులభతరం మరియు ఒత్తిడిరహితం చేసే అవసరమైన ప్రణాళిక పరికరాలను మీకు అందిస్తుంది..

స్లాబ్ల కోసం కాంక్రీట్

బిర్లా A1 ప్రీమియం సిమెంట్ కాలిక్యులేటర్ మీ ఇంటి పరిమాణం కోసం మీకు అవసరమయ్యే సిమెంట్ యొక్క మొత్తం మరియు గ్రేడులను అంచనా వేయడానికి సహాయపడుతుంది.
లెక్కించడం కోసం క్లిక్ చేయండి
పునాది మరియు పీఠం కోసం కాంక్రీట్

బిర్లా A1 ప్రిమియం సిమెంట్ కాలిక్యులేటర్ మీరు పునాది, పీఠం, స్తంభాలు మరియు బీముల నిర్మాణానికి అవసరమైన సిమెంట్ యొక్క మొత్తం మరియు గ్రేడులను అంచనా వేయడానికి మీకు సహాయపడుతుంది.
లెక్కించడం కోసం క్లిక్ చేయండి
ఫుటింగ్ (ఆధార పట్టీ) కోసం కాంక్రీట్

బిర్లా A1 ప్రీమియం సిమెంట్ కాలిక్యులేటర్ మీకు చదరపు ఫుటింగ్ మరియు ట్రెపజోయిడెల్ (సమలంబన చతుర్భుజం) ఫుటింగ్ నిర్మించడానికి అవసరమైన సిమెంట్ యొక్క మొత్తం మరియు గ్రేడులను అంచనా వేయడానికి సహాయపడుతుంది
లెక్కించడం కోసం క్లిక్ చేయండి
ఖర్చు కాలిక్యులేటర్

బిర్లా A1 ప్రీమియం సిమెంట్ ఖర్చు కాలిక్యులేటర్ మీ ఇంటిని నిర్మించడంలో మీకు ఉండే అసలు ఖర్చుల వాస్తవిక అంచనాను పొందడంలో మీకు సహాయపడుతుంది.
లెక్కించడం కోసం క్లిక్ చేయండి
కన్వర్షన్ (మార్పిడి) పరికరం

బిర్లా A1 ప్రీమియం సిమెంట్ కన్వర్షన్ పరికరం అడుగుల్లోకి అంగుళాలను మరియు అటునించి ఇటు మార్చడం పనిని సులభతరం చేస్తుంది.
లెక్కించడం కోసం క్లిక్ చేయండి