బిర్లా A1 ప్రీమియం సిమెంట్ ఏకరీతి కణ పరిమాణం పంపిణీ నిర్ధారించడానికి అత్యాధునిక తయారీ సాంకేతికత తో తయారుచేయబడుతుంది.దీని నుండి తయారు చేయబడిన కాంక్రీటు అధిక సంపీడన దృఢత్వాన్ని పొందుతుంది మరియు అధిక పీడనాన్ని తట్టుకోగలదు.P.S.T..తో తయారు చేయబడిన బిర్లాA1ప్రీమియం సిమెంటు మీ ‘స్వప్నాల సౌధం’ కోసం ఆదర్శవంతమైన మేలిమితనాన్ని సిమెంట్ కు ఇస్తుంది.
బిర్లా A1 ప్రీమియం సిమెంట్ ప్రయోజనాలు
నిర్మాణం సమయంలో
-
దృఢమైన పునాది, నిలువు స్తంభాలు మరియు స్లాబులు
-
పొదుపైన నిర్మాణం
-
ఉత్తమమైన ప్లాస్టరింగ్

బిర్లా A1 ప్రీమియమ్ సిమెంట్ మంచి సంపీడన బలాన్ని అందిస్తుంది, త్వరితగతిన డి-షట్టరింగ్ చేయడంలో సహాయపడుతుంది, ఇది దీనిని పునాది, నిలువు స్తంభాలు మరియు స్లాబులకు ఆదర్శవంతంగా చేస్తుంది.
మంచి సంపీడన బలం
గమనిక: బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) అనేది వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆహార మరియు ప్రజా పంపిణీ మరియు భారత ప్రభుత్వం కింద పనిచేస్తున్న భారతదేశపు జాతీయ ప్రమాణాల సంస్థ.ఇది 1986 డిసెంబర్ 23 న అమలులోకి వచ్చిన బ్యూరో అఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ యాక్ట్, 1986 ద్వారా స్థాపించబడింది.

బిర్లా A1 ప్రీమియం సిమెంట్ యొక్క వాంఛనీయ సెట్టింగ్ (కుదురుకునే) సమయం సిమెంట్ వ్యర్థమవడాన్ని తగ్గించడం ద్వారా పొదుపైన నిర్మాణంగా ఫలిస్తుంది.
వాంఛనీయ సెట్టింగ్ (కుదురుకునే) సమయం

బిర్లా A1 ప్రీమియం సిమెంట్ యొక్క వాంఛనీయ మృదుత్వం మీ లోపలి మరియు బాహ్య ఉపరితలాలకు మెరుగైన ఫినిషింగ్ ఇస్తూ దీనిని ప్లాస్టరింగ్ కోసం ఆదర్శవంతమైనదిగా చేస్తుంది
వాంఛనీయ మృదుత్వం
సుదీర్ఘకాలం మరియు నిర్మాణానంతరం
స్థిరమైన నాణ్యత మన్నికగల గృహాలను నిర్మించేందుకు సహాయపడుతుంది
తుఫానులు, భారీ వర్షాలు, రసాయనిక దాడులు మొదలైనవాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది

శ్రేష్టమైన దీర్ఘకాలిక సంపీడన బలం

బిర్లా A1 ప్రీమియం సిమెంటుతో నిర్మించబడిన గృహాలు తుఫాను, భారీ వర్షాలు మరియు రసాయనిక దాడులు వంటి వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనగలదు.
- తక్కువ పగుళ్లు
- గోడలు చెమ్మగిల్లే ప్రమాదం తక్కువ
- తక్కువ నిర్వహణ ఖర్చు
వాంఛనీయ పటుత్వం
ఒత్తిడి పరీక్ష పోలిక

సాధారణ సిమెంట్
సాధారణ సిమెంటు ఒత్తిడికి గురవడంతో పగుళ్ళు రావడం మొదలవుతుంది.

బిర్లా A1 ప్రీమియం సిమెంట్
బిర్లా A1 ప్రీమియం సిమెంట్ ఒత్తిడిని తట్టుకుని నిలవటానికి అధిక సంపీడన శక్తిని కలిగి ఉంది.
బిర్లా A1 ప్రీమియం సిమెంట్ యొక్క ప్రయోజనాలు:
వాంఛనీయ మృదుత్వం
ఏకరీతి-పరిమాణంగల ప్రాసెస్డ్ ఫ్లై యాష్ మరియు హై-టెక్ అధునాతన ఉత్పాదన సౌకర్యాల వినియోగం వల్ల, బిర్లాA1ప్రీమియం సిమెంట్ వాంఛనీయమైన మృదుత్వాన్ని ప్రదర్శిస్తుంది.బిర్లాA1ప్రీమియం సిమెంట్ తో నిర్మించిన నిర్మాణాలు అద్భుతమైన మన్నిక లక్షణాలను కలిగి ఉంటాయి.
హైడ్రేషన్ (చల్లబడటం) కోసం తక్కువ ఉష్ణము
బిర్లా A1 ప్రీమియం సిమెంట్ హైడ్రేషన్ సమయంలో తక్కువ ఉష్ణ పరిణామానికి దారితీసే సి3ఎ(C3a) ఉంటుంది.ఇది హైడ్రేషన్ ప్రక్రియ సమయంలో పగుళ్లు అభివృద్ధి చెందటాన్ని నిరోధిస్తుంది.బిర్లాA1ప్రీమియం సిమెంట్ అందువల్ల పైకప్పులు, పునాదులు మరియు ఇతర సాధారణ నిర్మాణాలే కాకుండా డ్యాములు, జలవిద్యుత్ కేంద్రాలు, భారీ యంత్ర స్థాపనలు మొదలైన భారీ నిర్మాణాలు కోసం గట్టిగా సిఫార్సు చేయబడుతోంది
తుప్పు నిరోధకత
బిర్లా A1 ప్రీమియం సిమెంట్తో తయారు చేయబడిన కాంక్రీట్ రసాయనం మరియు నీరు ప్రవేశించడానికి వీలులేనిది.క్లోరైడ్స్ మరియు ఇతర రసాయనాలు రీఇన్ఫోర్స్మెంట్ కు తగలకుండా మరింత సమర్థవంతంగా అవరోధించబడతాయి.బిర్లాA1ప్రీమియం సిమెంటుతో చేసిన కాంక్రీట్ తుప్పు నిరోధకతను కలిగి ఉంటుంది.
మెరుగైన పనితనం
ప్రాసెస్డ్ గోళాకార ఫ్లై యాష్ మరియు నాణ్యమైన నాణ్యత నియంత్రణ ప్రక్రియ ద్వారా పొందిన ఏకరీతి కణ పరిమాణం పంపిణీ తక్కువ నీరు-సిమెంట్ నిష్పత్తిలో కూడా అధిక పనితనాన్ని ఇస్తుంది.ఇది కాంక్రీటు మరింత ధృఢంగా అవడానికి దారి తీస్తుంది మరియు కాంక్రీట్ చేసే సమయంలో వీడింగ్ తగ్గిస్తుంది.
తక్కువ పారగమ్యత
తగ్గిన నీరు-సిమెంట్ నిష్పత్తి వలన, కాంక్రీటు చొరబాటుకు శక్యంగాకుండా అవుతుంది మరియు మెరుగైన పనితనం కలిగి ఉంటుంది.ఇది రసాయనిక దాడులకు కాంక్రీటుకు మరింత నిరోధకతను కలిగిస్తుంది.
సుల్ఫేట్ నిరోధకత
హైడ్రేషన్ సమయంలో ఉత్పత్తి చేయబడిన సిఎ(ఒహెచ్) 2 (Ca(OH)2) రసాయనిక దాడులకు గురయ్యే అవకాశం అధికంగా ఉంటుంది. రియాక్టివ్ సిలికాతో సంపూర్ణంగా ప్రాసెస్ చేయబడిన ఫ్లై యాష్ ఎండిపోతుంది సిఎ(ఒహెచ్)2 తో ప్రతిచర్యకలిగి సి-ఎస్-హెచ్(C-S-H )జెల్ గా మారుతుంది.అందువల్ల బిర్లాA1ప్రీమియం సిమెంటుతో చేసిన కాంక్రీటు మంచి సల్ఫేట్ నిరోధక నాణ్యత కలిగి ఉంటుంది.