
నాణ్యమైన సిమెంట్ మరియు
అద్భుతమైన పనితనంతో ఒక బలమైన
పునాది నిర్మించబడుతుంది
ఒక బలమైన పునాది నేలపైన మీ స్వప్నాల సౌధాన్ని నిలిపి ఉంచుతుంది.ఇది తేమను నివారిస్తుంది, భూగర్భ రసాయనాల నుండి తుప్పుకు వ్యతిరేకంగా ఇన్సులేట్ చేస్తుంది మరియు దాని చుట్టుపక్కల భూమి కదలికను నిరోధిస్తుంది, తద్వారా మీ ఇల్లు యుగాల తరబడి నిటారుగా మరియు సగర్వంగా నిలచి ఉంటుంది.
ఈ విభాగంలో, పునాది అమరిక కోసం సిమెంట్ ఎంపికపై మరియు దానిని తరాల తరబడి బలంగా నిలబడేటట్లుగా చేసే కొన్ని మంచి పునాది నిర్మాణ పద్ధతుల పై ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం ఇస్తాము.
దయచేసి పునాది నిర్మాణం పై బిర్లా A1 హోం బిల్డింగ్ వీడియోలను వీక్షించండి.
మీకు ఆసక్తికరంగా ఉండే ఇంటి నిర్మాణం యొక్క అనేక ఇతర అంశాలపై కూడా మా వద్ద అనేక వ్యాసాలు ఉన్నాయి.
-
ఒక బలమైన పునాదిని నిర్మించడంలో సిమెంట్ పాత్ర ఏమిటి?
ఒక గట్టి నిర్మాణాన్ని నిర్ధారించడానికి పునాదిలో ఉపయోగించిన అన్ని నిర్మాణ వస్తువులు సిమెంట్ ఒక స్థిరమైన స్థితిలో బంధించి ఉంచుతుంది.ఉపయోగించిన సిమెంటు నాణ్యత ఎంత మెరుగ్గా ఉంటే పునాది అంతగా మరింత బలంగా మరియు మన్నికైనదై ఉంటుంది.
-
పునాదిని నిర్మించడానికి ఏ రకమైన సిమెంట్ ఉత్తమం?
పునాది అనేది నిర్మాణం యొక్క బరువును మోస్తుంది అందుకే బలమైనదిగా మరియు మన్నికైనదిగా ఉండాలి.పోర్ట్ ల్యాండ్ పోజ్జొలానా సిమెంట్ (PPC) నెమ్మదిగా హైడ్రేట్ (చల్లబడుతుంది) అవుతుంది మరియు అధిక తుది శక్తిని ఇస్తుంది కాబట్టి ఉపయోగించడానికి ఆదర్శవంతమైన సిమెంట్.
-
బిర్లా A1 ప్రీమియం సిమెంట్ ఎందుకు పునాదికి ఉత్తమంగా పరిగణించబడుతుంది?
బిర్లా A1 ప్రీమియం సిమెంట్ ఏకరీతి కణ పరిమాణం పంపిణీ (UPSD) ను నిర్ధారించడానికి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ తయారీ సాంకేతికతతో తయారు చేయబడుతుంది. దాని నుండి తయారుచేయబడిన కాంక్రీటు సజాతీయమైనది, అధిక సంపీడన శక్తిని పొందుతుంది మరియు అధిక ఒత్తిడిని తట్టుకోగలదు.బిర్లా.ఏ1 ప్రీమియం సిమెంటుతో చేసిన కాంక్రీటు కూడా రసాయన సల్ఫేట్ మరియు తుప్పు నిరోధకత కలిగి ఉంటుంది.